డోన్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి: బేతంచెర్ల ఎంపిడిఓ ఫజల్ రెహమాన్
Dhone, Nandyal | Apr 2, 2026 ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పార్లమెంటు, రాజ్యసభలో ఆమోదం పొందడం హర్షానీయం అని ఎంపీడీవో ఫజుల్ రహమాన్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం ప్రతి ఒక్క ఇంటి ముందు రంగవల్లులు, దీపాలు వెలిగించి పండుగ వాతావరణం వేడుకలు నిర్వహించాలన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కేకులు కట్ చేసి వేడుకలు నిర్వహించాలన్నారు.