Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

కుప్పం: కంగుంది బౌల్డరింగ్ ఫెస్టివల్ పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Kuppam, Chittoor | Dec 13, 2025
కుప్పం మండలంలోని కంగుందిలో జనవరి 6 నుంచి 10 వరకు నిర్వహించే కంగుంది బౌల్డరింగ్ ఫెస్టివల్ పోస్టర్ను CM చంద్రబాబు శనివారం అమరావతిలో ఆవిష్కరించారు. రాష్ట్రంలో పర్యావరణ టూరిజం, అడ్వెంచర్ క్రీడలను ప్రోత్సహించడానికి సీఎం చంద్రబాబు ఎప్పుడు ముందుంటారని APEWIDC ఛైర్మన్ రాజశేఖర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ముగింపులో సీఎం చంద్రబాబు పాల్గొంటారని సమాచారం.
కుప్పం: కంగుంది బౌల్డరింగ్ ఫెస్టివల్ పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు - Kuppam News