కోనసీమ జిల్లా కలెక్టరు ఆర్. మహేష్ కుమార్ గోదావరి వరదలకు, భారీ వర్షాలకు ముందస్తుగా మండలాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పటిష్టంగా సిద్ధం చేయాలని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రగతి కూడా సమీక్షించారు.