Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడ..? నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం పై నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నేతలు

Nandyal Urban, Nandyal | May 31, 2026
రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎటు పోతున్నాయని, నడిరోడ్డుపై వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేస్తుంటే అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఏం చేస్తుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. నంద్యాలలో ఆదివారంYSR విగ్రహం తల ధ్వంసం చేసిన ఘటనపై ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి విగ్రహం ధ్వంసం చేసిన నిందితుడిని అరెస్టు చేయకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

MORE NEWS

No related stories for this location.