బెల్లంపల్లి: బెల్లంపల్లి జాతీయ రహదారిపై సబ్‌స్టేషన్ ఎదుట అదుపుతప్పి ఐచర్ వ్యాను బోల్తా, తప్పిన పెను ప్రమాదం
Bellampalle, Mancherial | Aug 12, 2025
బెల్లంపల్లి పట్టణం లోని జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో గల సబ్‌స్టేషన్ ఎదుట ఉలిగడ్డల లోడు తీసుకెళ్తున్న ఐచర్ వ్యాన్ బోల్తా...