నారాయణపేట జిల్లా పరిధిలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ దశను పూర్తిగా శాంతియుతంగా నిష్పక్షి కంగా నిర్వహించేందుకు అన్ని పూర్తి ఏర్పాట్లు చేసినట్టు పేట ఎస్పీ డాక్టర్ వినీత్ గురువారం మూడు గంటల సమయంలో ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమాలు ఎన్ని కఠినంగా అమలు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.