ఒంగోలు అర్బన్: మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని పనిచేస్తుంది: ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
Ongole Urban, Prakasam | May 19, 2026
మత్స్యకారుల అభ్యున్నతి, వారి సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి డోలా అన్నారు మంగళవారం 'మత్స్యకారుల సేవలో' కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు అమరావతి నుంచి జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒంగోలు కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, విజయ్ కుమార్, జేసీ కల్పనా కుమరి పాల్గొన్నారు.