సిరిసిల్ల: టెక్స్టైల్ పార్కులో కూలి పెంపుపై అధికారులు,యజమానులు చేపట్టిన చర్చలు సఫలం: CITU యూనియన్ నాయకుడు కోడం రమణ
Sircilla, Rajanna Sircilla | Sep 3, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం, టెక్స్టైల్ పార్క్ లో కూలి పెంపుపై CITU ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 15వ రోజులో...