నంద్యాల అర్బన్: నంద్యాల కలెక్టరేట్లో ఘనంగా బసవేశ్వరుల 893 వ జయంతి వేడుకలు
Nandyal Urban, Nandyal | Apr 20, 2026
బసవేశ్వర్ల ఆలోచనలు ఆచరణలో అమలుచేసి సమానత్వం సంభ్రతత్వం సామాజిక న్యాయం వంటి విలువలను కాపాడాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు సోమవారం నంద్యాల కలెక్టర్ లోని పిజిఆర్ సార్లు నిర్వహించిన మహాత్మ బసవేశ్వరుల 893 వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు అర్పించి పుష్పాంజలి ఘటించారు