నంద్యాల అర్బన్: బక్రీద్ ను శాంతియుతంగా జరుపుకోవాలని : జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్
Nandyal Urban, Nandyal | May 27, 2026
నంద్యాల జిల్లాలో బక్రీద్ పండుగను శాంతిభద్రతలకు భంగం కలగకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని SP సునీల్ షౌరాణ్ సూచించారు. గోవుల అక్రమ రవాణా నివారణకు ప్రత్యేక చెకోపోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగను భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలని, చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు