అనంతపురం అర్బన్: 0 నుంచి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ఎంపీ అంబికా
Anantapur Urban, Anantapur | Jun 28, 2026
అనంతపురం నగరంలోని పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ ,ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆదివారం ఉదయం 8 గంటల 20నిమిషాల సమయంలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు