గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం ప్రభుత్వం కల్పించింది: బాపట్ల విద్యుత్ శాఖ ఏఈ సాయి శ్రీనివాస్
Bapatla, Bapatla | Aug 27, 2025
గణేశ్ మండపాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించిందని బాపట్ల విద్యుత్ శాఖ ఏఈ సాయి శ్రీనివాస్ చెప్పారు....