గిరిజనుల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ కట్ చేయడం పై రావికమతంలో విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయం వద్ద ఆదివాసీ గిరిజనుల ఆందోళన
Chodavaram, Anakapalli | Aug 30, 2025
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోగల రావికమతం మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజనులు విద్యుత్ అధికారుల తీరును...