Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఆళ్లగడ్డ: యర్రగుడిదిన్నె సమీపంలోని ఆళ్లగడ్డ నంద్యాల జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడిన కారు పలువురికి తీవ్ర గాయాలు

Allagadda, Nandyal | Jun 14, 2026
నంద్యాల జిల్లా యరగుడి సమీపంలోని ఆళ్లగడ్డ నంద్యాల జాతీయ రహదారిపై ఆదివారం ఓ కారు డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడింది, ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగా గాయపడ్డారు వారిని స్థానికులు 108 సాయంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు, పోలీసులు ఘట్టతానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు గాయపడిన వారి వివరాలు వారి ఆరోగ్య పరిస్థితి పై విచారణ చేపట్టారు
ఆళ్లగడ్డ: యర్రగుడిదిన్నె సమీపంలోని ఆళ్లగడ్డ నంద్యాల జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా పడిన కారు పలువురికి తీవ్ర గాయాలు - Allagadda News