ఒంగోలు అర్బన్: ఒంగోలు నగరంలో ఘనంగా మెకానిక్ డే వేడుకలు భారీ బైక్ ర్యాలీ
Ongole Urban, Prakasam | Jul 3, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శుక్రవారం మెకానిక్ డే దినోత్సవం పురస్కరించుకొని టు వీలర్ మెకానిక్ మోటార్ సైకిల్ తో భారీ ర్యాలీని నిర్వహించారు ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద నుండి అద్దంకి బస్టాండ్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు అనేక జీవనోపాధి సమస్యలను ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు కరోనా తర్వాత దేశంలో ద్విచక్ర వాహనాల వినియోగం గణనీయంగా పెరిగిందని ఈ నేపథ్యంలో మెకానిక్ లో సేవలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయన్నారు ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నందున ఇవి వాహనాలకు సంబంధించిన శిక్షణ ప్రభుత్వం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు