శ్రీశైలం దోర్నాల రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆత్మకూరు మండలం శ్రీపతిరావుపేట గ్రామానికి చెందిన వెంకట్రాంరెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు, తీవ్రంగా గాయపడిన అతనిని 108 వాహనంలో దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతని మృతి చెందినట్లు తెలియజేశారు, వెంకటరామిరెడ్డి ఆత్మకూరు మండల బిజెపి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు, ఈయన మృతి పట్ల బిజెపి నాయకులు ద్విగ్భావంతి వ్యక్తం వ్యక్తం చేశారు ,ఆయన మృతదేహానికి నివాళులు అర్పించారు.