నందికోట్కూరు: మిడుతూరు కొత్తపల్లి గడివేముల ఆత్మకూరులో పోలీసులు కార్డెన్ సెర్చ్
నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు మిడుతూరు కొత్తపల్లి ఆత్మకూరు గడివేముల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు, సరైన ధ్రువపత్రాలు లేని 12 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, అక్రమంగా నిలువ చేసిన పది లీటర్ల నాటు సారా 39 మద్యం బాటిళ్లు ను సీజ్ చేశారు, శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం ఆకస్మిక తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు