అనంతపురం అర్బన్: అనంతపుర నగరంలోని విండ్సెంట్ ఫాదర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదర
Anantapur Urban, Anantapur | Apr 9, 2026
అనంతపురం నగరంలోని ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గురువారం ఉదయం 9 గంటల10 నిమిషాల సమయంలో జయంతి వేడుకలు నిర్వహించారు.