నంద్యాల అర్బన్: సంక్షేమ వసతి గృహాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దారి: జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 3, 2026
జిల్లాలోని ఎస్సీ బీసీ సంక్షేమ వసతి గృహాల పనితీరును మరింత మెరుగుపరిచి విద్యార్థులకు నాణ్యమైన వసతులు కల్పించడంలో అధికారులు కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంక్షేమ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ వాళ్ళు ఎస్సీ బీసీ సంక్షేమ వసతి గృహాలపై సంబంధిత సంక్షేమ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.