Public App Logo
మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపిఎస్., మేడమ్ గారు,సీసీటీఎన్ఎస్ ఆన్లైన్ డాటా ఏరోజుకారోజు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ప్రజల రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి. - Siddipet News