గుంతకల్లు: మండలంలోని బుగ్గ సంగాలలో అనారోగ్యసమస్యలతో ఉరి వేసుకొని అంజన్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య
Guntakal, Anantapur | Sep 3, 2025
అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని బుగ్గ సంగాల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు అంజన్ రెడ్డి ఉరి వేసుకొని...