నంద్యాల అర్బన్: యువనాయకత్వంతో టిడిపి పార్టీ మరింత బలోపితం : నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | Apr 29, 2026
టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేశ్ను బుధవారం ఎంపీ బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. యువ నాయకత్వంతో పార్టీ మరింత బలోపేతం కావాలని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రజలకు మేలు చేకూర్చాలని ఆకాంక్షించారు. లోకేశ్ నాయకత్వంలో పార్టీ శక్తిమంతంగా ఎదిగి ప్రజల ఆశయాలను నెరవేర్చాలని కోరారు