శ్రీశైలం మండలం లో వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా జరుపుకోండి: CI చంద్రబాబు
Srisailam, Nandyal | Aug 26, 2025
శ్రీశైలం మండలం సున్నిపెంట, లింగాలగట్టు పరిధిలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సీఐ చంద్రబాబు...