అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజవర్గం పెద్దతిప్పసముద్రం మండలం బూచిపల్లి పంచాయతీ లో మంగళవారం ఉదయం 8 గంటలకు వైయస్సార్ పార్టీ ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి,పాల్గొంటారని. నియోజవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు దేవిరెడ్డి పద్మజ సోమవారం రాత్రి 8 గంటలకు ఓ ప్రకటనలో తెలిపారు . ఎమ్మెల్యే పర్యటనలో వివిధ హోదాలలో గల ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.