నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్: ఎల్ నినో ఎఫెక్ట్, నీరు, విద్యుత్ పొదుపుగా వాడాలని ఎమ్మెల్యే సూచన
నారాయణఖేడ్ బతుకమ్మ కుంట వద్ద జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఎల్ నినో నేపథ్యంలో నీరు, విద్యుత్ పొదుపుగా వాడాలని ఆయన మహిళలకు సూచించారు. అలాగే కుంట వద్ద పూర్తి చేసిన మెట్లు, సిసి రోడ్డు పనుల గురించి వెల్లడించారు.