మంగళగిరి: రాజకీయాలకు అతీతంగా పేదల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి గౌతు లచ్చన్న: మంత్రి నారా లోకేష్
Mangalagiri, Guntur | Aug 16, 2025
స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు...