ఆత్మకూరు: అమరచింత: ప్రజా దీవెన సభకు తరలివెళ్లిన కాంగ్రెస్ నాయకులు
మక్తల్ లో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా దీవెన సభకు బుధవారం అమరచింత మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మధ్యాహ్నం ఒంటి గంటకు పెద్దఏత్తున తరలివెళ్లారు.ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో ద్విచక్ర వాహనాలతో అమరచింతకు వచ్చారు.అక్కడి నుంచి ఆ పార్టీ నాయకులు కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు మహేందర్ రెడ్డి జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు