పటాన్చెరు: తెల్లాపూర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
Patancheru, Sangareddy | Aug 25, 2025
తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సోమవారం సాయంత్రం...