పూర్తిస్థాయిలో నిండిన పొంగి పొర్లుతున్న దేవళ చెరువు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోట మండలంలో గత కొన్ని రోజుల క్రితం హంద్రీనీవా కాలువ తెగిపోవడంతో మొలకల చెరువు మండలం. మావిల్లవారిపల్లి వద్ద గల దేవలచెరువు లో కృష్ణమ్మ జలాలు చేరడంతో పూర్తిస్థాయిలో నిండిపోయింది. మంగళవారం దేవల చెరువు కు జలాలకు రైతులు జలహారతి ఇచ్చారు.