నంద్యాల అర్బన్: అహోబిలం వివాదం పై స్పందించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
Nandyal Urban, Nandyal | Jul 9, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం పరిధిలో గల అహోబిలం క్షేత్రం పై గత రెండు రోజులుగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని మధ్య జరుగుతున్న వివాదంపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. అహోబిలం చిత్రం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమిళనాడుకు చెందిన మఠం నిర్వహణలో ఉందని తెలియజేశారు దేవాదాయ శాఖ పరిధిలోనికి రాదని స్పష్టం చేశారు అయినప్పటికీ సమస్యలు పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు