ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు : గోనెగండ్ల మండలం అయ్యకొండకు మొట్టమొదటిసారిగా టీచర్ ఉద్యోగం సాధించిన చిన్న రంగస్వామి ..అభినందించిన గ్రామం
Yemmiganur, Kurnool | Aug 28, 2025
గోనెగండ్ల: ఆ ఊరిలో మొట్టమొదటి టీచర్ ఈయనే..! గోనెగండ్ల మండలం అయ్య కొండకు మొట్టమొదటిసారిగా టీచర్ ఉద్యోగం వరించింది....