చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని ఇటుక నెల్లూరు గ్రామంలో కాపురం ఉంటున్న జి, వెంకటరమణ రెడ్డి కుమారుడు లోకేష్ రెడ్డి 37 సంవత్సరాలు ఈనెల రెండవ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల సమీప బంధువుల ఇండ్లలో గాలించిన ఫలితం లేకపోవడంతో పుంగనూరు పోలీసులు ఆశ్రయించారు ఘటనపై లోకేష్ రెడ్డి తండ్రి వెంకటరమణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోద చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ రమేష్ సోమవారము సాయంత్రం 6 గంటలకు తెలిపారు