బనగానపల్లె: సంజాముల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
నంద్యాల జిల్లా సంజామల లో శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు అలాగే వార్డులలో తిరిగి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు రోడ్డు రోగుల వార్డులో పేర్కొన్న చెత్తను స్వయంగా తొలగించి పరిశుభ్రత పై అవగాహన కల్పించారు ప్రజల ఆరోగ్యం కోసం వచ్చే ఆస్పత్రులను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.