ఆళ్లగడ్డ: సిరివెళ్లలో వింత వాతావరణం ఎండతో పాటు కురిసిన వర్షం
నంద్యాల జిల్లా సిరివెళ్ల లో గురువారం ఉదయం ఎంత వాతావరణం స్థానికులను ఆకట్టుకుంది, ఆకాశంలో మబ్బులు ఉండగానే ఒకవైపు ఎండ కనిపిస్తుండగా మరొకవైపు వర్షం కురవడం ఆసక్తికరంగా మారింది, ప్రారంభమైన వర్షంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు గొడుగులు ఉపయోగిస్తూ బ్యాగులు తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణించారు