అనంతపురం అర్బన్: జగన్ ది రౌడీ రాజ్యమని చంద్రబాబు ప్రజా పాలనని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ అన్నారు
Anantapur Urban, Anantapur | May 25, 2026
అనంతపురం టిడిపి అర్బన్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయం లో సీఎం రిలీఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్. బాధితులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ,అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ కి కృతజ్ఞతలు.