నంద్యాల అర్బన్: మంత్రి టీజీ భరత్ పై మరోసారి విమర్శలు చేసిన వైసీపీ రాష్ట్ర నాయకుడు సిద్ధార్థ రెడ్డి
Nandyal Urban, Nandyal | May 18, 2026
నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నాపై ఎమ్మెల్యేలు మంత్రి ఎంపీలు విమర్శలు చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు. సోమవారం కర్నూల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 33 సంవత్సరాలకే నేను నియోజకవర్గ ఇన్చార్జి రాష్ట్ర షాప్ చైర్మన్ రాష్ట్ర వైసీపీ యువజన విభాగానికి అధ్యక్షాయని నీ వయసు వచ్చేసరికి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోకుంటే అప్పుడు విమర్శించు అని అన్నారు.