Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ లోని శిల్పాల వద్ద మెకానిక్ చాంద్ బాషా దుర్మరణం

Allagadda, Nandyal | Jun 12, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని శిల్పాల వద్ద ప్రమాదం చోటు చేసుకుంది, ప్రొద్దుటూరుకు చెందిన చాంద్ భాష అనే మెకానిక్ చెడిపోయిన క్రేన్ ను రిపేర్ చేస్తుండగా అకస్మాత్తుగా రివర్స్ తిరిగింది ఈ ప్రమాదంలో చాంద్ భాషా తలకు బలమైన గాయం తగలడమే కాకుండా పక్కనే ఉన్న స్తంభానికి తల బలంగా ఢీ కొట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు, ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి, పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు