అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘ నేతలు ఎమ్మార్పీఎస్ నేతలు నిరసన
Anantapur Urban, Anantapur | Jun 27, 2026
ఆకలేడు గ్రామంలో తప్పిడి కొట్టే వారిపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దళిత సంఘ నేతలు డిమాండ్ చేశారు అనంతపురం నగరంలోని శనివారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో నిరసన.