నందికోట్కూరు: సంకిరేణి పల్లె గ్రామంలో పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి
నంద్యాల జిల్లాపగిడ్యాల మండలం సంక్రేణి పల్లె గ్రామం వడ్డే మిట్ట కందాల రాముడు గొర్రెల కాపరిపై పిడుగు పడి మరణించాడు,ఆదివారం మరణించిన రాముడు పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబానికి 20 లక్షలు ఇవ్వాలి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు, అనంతరం వారు మాట్లాడుతూఒడ్డే రాముడు వ్యవసాయ కూలిపై జీవిస్తూ సంకిరేణి పల్లె గ్రామంలో గొర్రెల కాపరిగా జీవనం కొనసాగిస్తున్న అతను రోజువారి పనిలో భాగంగా పొలంలో గొర్రెలు మేపుతుండగా ఉరుములు మెరుపులువిపరీతమైనటువంటి గాలులకు అక్కడే చెట్టు కింద ఉండడంతో పిడుగు పడి మరణించిన అతనికి ముగ్గురు కుమారులు ఎటువంటి పొలము