Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

డోన్: పర్యావరణానికి ప్లాస్టిక్ పెనుముప్పు : డోన్ ఎమ్మెల్యే కోట్ల

Dhone, Nandyal | Jun 20, 2026
పర్యావరణానికి ప్లాస్టిక్ పెను ముప్పు అని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. డోన్ గాంధీ సర్కిల్ వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్రా-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్ తరాల ప్రకృతిని కాపాడాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్లాస్టిక్ను వాడకూదని తెలిపారు. ప్లాస్టిక్ రహిత నియోజకవర్గంగా డోన్ ఉండాలని సూచించారు. స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణపై అవగాహన కల్పించారు