వరంగల్: వరంగల్ గిర్మాజీపేటలో ఘనంగా దుర్గామాత నిమజ్జనోత్సవం
వరంగల్ నగరం గిర్మాజీపేట విశ్వకర్మ వీధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. విజయదశమి సందర్భంగా భక్తుల కోలాహలం, మేళతాళాల నడుమ దుర్గామాత విగ్రహ నిమజ్జనోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.