అనంతపురం అర్బన్: మాతృ శిశు మరణాలపై నిర్లక్ష్యం వద్దు జిల్లా కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. అనంతపురం నగరంలోని వైద్య సిబ్బందితో సమావేశం
Anantapur Urban, Anantapur | Apr 22, 2026
జిల్లాలోని ఎక్కడ మాతృ శిశు మరణాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని వాటిపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు బుధవారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల సమయంలో కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వైద్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆనంద్.