రాజేంద్రనగర్: పాపిరెడ్డి గూడ సర్పంచ్ అభ్యర్థి శశిరేఖ నామినేషన్
కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామ సర్పంచ్గా శశిరేఖ నామినేషన్ దాఖలు చేశారు. శనివారం నామినేషన్ సందర్భంగా శశిరేఖ భర్త యాదయ్య, కేశంపేట మండలం మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డిలు హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో శశిరేఖ సర్పంచ్ గా పోటీ చేస్తుండటంతో ఆమె ఎమ్మెల్యే బంధువు కావడంతో సర్వత్ర ఆసక్తి పెరుగుతుంది. కాగా, డిసెంబర్ 11న పోలింగ్ జరగనుంది