Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

డోన్: డోన్ నియోజకవర్గం నీటి సమస్యలపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో బేతంచెర్ల లో ఆందోళన

Dhone, Nandyal | Jun 4, 2026
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బేతంచర్ల లో గురువారం నిర్వహించిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో పాల్గొని ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యలపై మున్సిపల్ కార్యాలయం అధికారులకు వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన కూటమినేతలపై తీవ్ర విమర్శలు చేశారు
డోన్: డోన్ నియోజకవర్గం నీటి సమస్యలపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో బేతంచెర్ల లో ఆందోళన - Dhone News