శంషాబాద్: శంషాబాద్ బాద్ లోని ఓ ఆలయం లో విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు.. విచారణ చేపట్టిన పోలీసులు
Shamshabad, Rangareddy | Nov 5, 2024
ఎయిర్ పోర్ట్ కాలనీ లో ఆలయం లో విగ్రహం ను ధ్వంసం చేశారు దుండగులు. ఆలయం లో పూజలు నిర్వహించేందుకు వచ్చిన స్థానికులు...