Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో త్వరలోనే పక్కా ఇళ్ల నిర్మాణం : ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ

Allagadda, Nandyal | May 9, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కు పదిమందికి పైగా లబ్ధిదారులు కొత్త ఇండ్ల నిర్మాణం కోసం అర్జీలను సమర్పించారు, ఈ సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ జిల్లా కలెక్టర్,ఎమ్మార్వో తో మాట్లాడి త్వరలోనే లబ్ధిదారులందరికీ పక్కా ఇల్లు నిర్మించేలా చర్యలు తీసుకుంటామని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు
ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలో త్వరలోనే పక్కా ఇళ్ల నిర్మాణం : ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ - Allagadda News