నంద్యాల అర్బన్: మహానంది క్షేత్రంలో యోగ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్
Nandyal Urban, Nandyal | Jun 10, 2026
నంద్యాల జిల్లా మహానందిలో జరగనున్న యోగా కార్యక్రమ ఏర్పాట్లను నంద్యాల ఆర్డీవో విశ్వనాథ్ పరిశీలించారు. బుధవారం క్షేత్ర పరిసరాలను స్వయంగా వీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. శుక్రవారం నిర్వహించే ఈ యోగా దినోత్సవంలో కలెక్టర్ రాజకుమారితో పాటు ప్రజాప్రతినిధులు, ప్రజలు వేలాదిగా పాల్గొంటారని.. అందుకు తగినట్లుగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తహశీల్దార్ రమాదేవి, ఎంపీడీవో మహమ్మద్