Public App Logo
మజీద్ పల్లి జై దుర్గా భవాని డ్రైవర్స్ అసోసియేషన్ వారి సహాయ సహకారాలతో మజీద్ పల్లి గ్రామంలో *(04) సీసీ కెమెరాలు* ప్రధాన కూడళ్లలో ఎంట్రీ మరియు ఎగ్జిట్ ప్రదేశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తొగుట సిఐ లతీఫ్, బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి, - Siddipet News