ఖైరతాబాద్: సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం: బషీర్బాగ్లో రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య
సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరగలేదని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్కలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని R.కృష్ణయ్య అన్నారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బషీర్ బాగ్ అమ్మవారి ఆలయం నుంచి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు