విశాఖపట్నం: హైందవ దేవాలయాలు పై దాడులు చేస్తే మరిచి పోవాలా..బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు
India | Sep 12, 2025
వైసీపీ నేత పేర్ని నాని అవాకులు చవాకులు పేలొద్దని బిజెపి హితవు.విశాఖలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రమేష్ నాయుడు...